Tirumala Tirupati Govindaraja Swamy brahmostam, Ankurarpanam scheduled dates. TTD is organising a grand Ankurarpanam fete on the evening of May 17 as part of the annual Brahmotsavam of Sri Govindaraja Swamy temple slated from May18-26conducted in ekantha due to Covid guidelines. Brahmotsavam starts from may 17th.
Govindaraja Swamy Temple Tirumala Schedule Dates
Dates time details mentioned here. In this connection, TTD Archakas will traditionally perform Punya Havachanam, Mrysya grahanam, Senadhipati utsava rituals between 5.00-6.30 pm on Monday evening. On First day of brahmostavam May 18 Scheduled for dwajarohanam. The Dwajarohanam fete of the nine-day celebrations of Brahmotsavam will be conducted on May 18 between 7.55-8.50 am in Mithuna lagnam.
Check: History of Tirumala Tirupati
Following are details of the daily Vahana sevas held both morning and evenings.
18-05-2021: Dwajarohanam (M) and Pedda Sesha Vahanam (E)
19-05-2021: Chinna Sesha (M)& Hamsa Vahanam(E)
20-05-2021: Simha Vahanam (M) Muthyapu pandiri Vahanam(E)
21-05-2021: Kalpavruksha Vahanam(M) & Sarva Bhupala Vahanam(E).
22-05-2021: Mohini Vahanam(M) & Garuda Vahanam (N)
23-05-2021: Hanumanta Vahanam (M)& Vasantothsavam and Gaja Vahanam (E)
24-05-2021: Surya Prabha Vahanam (e) & Chandra Prabha Vahanam (e)
25-05-2021: Bhogi theru instead of Rathotsavam (m)& Aswa Vahanam (e)
26-05-2021: Chakrasnanam (m)& Dwajavarohanam (e).
For more details, Tirumala tirupati devasthanam temple available stay tuned for more instant updates.
రుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు మే 17న అంకురార్పణం నిర్వహించనున్నారు. కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో మే 18 నుండి 26వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు పుణ్యాహవాచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవము, శాస్త్రోక్తంగా అంకురార్పణం జరుగనుంది.
మే 18న ధ్వజారోహణం :
మే 18వ తేదీ మంగళవారం ఉదయం 7.55 నుంచి 8.30 గంటల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఇందులో భాగంగా ప్రతి రోజు ఉదయం 8 నుండి 8.30 గంటల వరకు, సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు :
18-05-2021(మంగళవారం) ఉదయం – ధ్వజారోహణం సాయంత్రం – పెద్దశేష వాహనం
19-05-2021(బుధవారం) ఉదయం – చిన్నశేష వాహనం సాయంత్రం – హంస వాహనం
20-05-2021(గురువారం) ఉదయం – సింహ వాహనం సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
21-05-2021(శుక్రవారం) ఉదయం – కల్పవృక్ష వాహనం సాయంత్రం – సర్వభూపాల వాహనం
22-05-2021(శనివారం) ఉదయం – మోహినీ అవతారం సాయంత్రం – గరుడ వాహనం
23-05-2021(ఆదివారం) ఉదయం – హనుమంత వాహనం సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం
24-05-2021(సోమవారం) ఉదయం – సూర్యప్రభ వాహనం సాయంత్రం – చంద్రప్రభ వాహనం
25-05-2021(మంగళవారం) ఉదయం – రథోత్సవం బదులు భోగితేరు సాయంత్రం – అశ్వవాహనం
26-05-2021(బుధవారం) ఉదయం – చక్రస్నానం సాయంత్రం – ధ్వజావరోహణం.
The annual Brahmotsavams of Sri Kalyana Venkateswara Swamy temple in Narayanavanam are scheduled from May 23 to 31. The Ankurarpanam for the festival will be observed on May 22 while Dhwajarohanam will be performed on May 23 in Meena Lagnam between 9am and 9:30am. Everyday morning and evening Vahana sevas will be observed in Ekantam inside the temple due to the Covid pandemic.
Important days include Garuda Vahanam on May 27 and Chakrasnanam on May 31. In the place of Rathotsavam on May 30 Sarvabhoopala Vahanam will be observed in the morning and Kalyanotsavam in the evening.