\

Now Get SSD Tokens on Daily Basis from Today

తిరుమల తిరుపతి దేవస్థానం – వివరాలు – ముఖ్య విషయాలు

జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు

ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి దర్శనం కొరకు, దేశం నలుమూలల నుండి వస్తుంటారు.  శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు ఇవ్వడానికి టిటిడి ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుంది. వైకుంఠ దర్శనం జనవరి 10 నుండి జనవరి 19 వరకు, ఒక లక్షకి పైగా SSD Tokens ఇచ్చి, కొన్ని లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే సదుపాయం కలిపించారు. ప్రతిసారి ఇచ్చినట్లు SSD Tokens కింద తిరుపతి లోని, విష్ణు నివాసం, శ్రీనివాసం, గోవిందరాజా సత్రం దగ్గర ఇచ్చే SSD Tokens ని ఆపేసి, వైకుంఠ దర్శనం కొరకు వచ్చే భక్తులకు ముందుగానే టికెట్స్ జారి చేయడం జరిగింది.

తిరుపతి లో విష్ణు నివాసం వద్ద, tokens ఇవ్వడం ఆపేసారు, జనవరి 10 – 19 నుండి. వాటిని గతంలో మాదిరిగానే జనవరి 23వ తారీకు నుండి ఏ రోజు కా రోజు ఎస్ ఎస్ డి టోకెన్లను అందించనుంది. ఇక నుంచి దర్శనంకి వచ్చేవాళ్ళు ఏ రోజు దర్శనం కు ఆ రోజే SSD tokens అందుబాటులో ఉంటాయి. శ్రీవారి దర్శనం కొరకు వచ్చినవాళ్లు విష్ణు నివాసం, శ్రీనివాసం దగ్గర ఆధార్ కార్డు చూపించి. వారి SSD Tokens తీసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని అందరు వాడుకోగలరు.

ఈ టోకెన్లను భక్తులు అలిపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ వద్దనున్న విష్ణు నివాసం, బస్టాండ్ వద్దనున్న శ్రీనివాసం కౌంటర్లలో గతంలో మాదిరిగానే ఎస్ ఎస్ డి టోకెన్లను పొందవచ్చు.

Srivari Darshanam SSD Tokens (Slotted Sarva Darshanam ) Tickets issued at Bhoodhevi Complex, Railway Station, Vishnu Nivasam, Srinivasam Counter which near Located busstand. Can get SSD Tokens easily by showing their original aadhar card id. ssd tokens released every day morning 4-5am.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *