బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన
బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు వారికి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు: టిటిడి తిరుమల,2025, జనవరి 29.: ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు గారి తిరుమల యాత్రలో భాగంగా టిటిడిలో అవమానం అంటూ దుష్ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో జనవరి 28, 2025న టిటిడి ఫిర్యాదు చేసింది….
