
Now Get SSD Tokens on Daily Basis from Today
తిరుమల తిరుపతి దేవస్థానం – వివరాలు – ముఖ్య విషయాలు జనవరి 23 నుండి తిరుపతిలో ఏరోజుకారోజు ఎస్ ఎస్ డి టోకెన్లు ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారి దర్శనం కొరకు, దేశం నలుమూలల నుండి వస్తుంటారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు ఇవ్వడానికి టిటిడి ఎల్లప్పుడు సిద్దంగా ఉంటుంది. వైకుంఠ దర్శనం జనవరి 10 నుండి జనవరి 19 వరకు, ఒక లక్షకి పైగా SSD Tokens ఇచ్చి, కొన్ని లక్షల మందికి వైకుంఠ…